Home Page Slidermoviestelangana,Trending Today

‘వెంకటేష్ పాట పాడించేవరకూ వదల్లేదు’..డైరక్టర్

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో వెంకటేష్ పాడిన పొంగల్ పాట దుమ్ము రేపుతోంది. ఈ పాట వెనకున్న స్టోరీని డైరక్టర్ అనిల్ రావిపూడి తమాషాగా ఒక షార్ట్ వీడియోలో చెప్పారు. ‘నేను పాడతా, పాడతా’ అంటూ ఫన్నీగా వెంకటేష్ వెంటపడ్డారని, అందుకే మ్యూజిక్ డైరక్టర్‌తో చెప్పి పాడించాల్సి వచ్చినట్లుగా వీడియో రిలీజ్ చేశారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ, ప్రేక్షకులను ఖుషీ చేస్తోంది.