Home Page SliderTelangana

వేములవాడ – చల్మెడ లక్ష్మీ నరసింహారావు (BRS)

వేములవాడ – చల్మెడ లక్ష్మీ నరసింహారావు (BRS) vs ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) అభ్యర్థులు రంగంలో ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో జనంతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. కోరుట్ల బిడ్డ సంజయ్‌ను ఆశీర్వదించండి. ప్రజల కష్టాలు తెలిసినవాడు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్. దళిత అభ్యున్నతికి కృషి చేస్తానని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. ఇంకా ఖరారు కాని బీజేపీ అభ్యర్థి స్థానం.