రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వాసంశెట్టి సుభాష్
రాష్ట్ర మంత్రిగా వాసంశెట్టి సుభాష్ ప్రమాణస్వీకారం చేశారు. వాసంశెట్టి సుభాష్ తెలుగుదేశం పార్టీ సభ్యుడు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
