వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కేంద్రమంత్రి పర్యటన
ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కేంద్ర పరిశ్రమల శాఖమంత్రి కుమార స్వామి పర్యటించారు. కాగా సహాయమంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి ఆయన ప్లాంట్‌ను పరిశీలిస్తున్నారు.అయితే మరికాసేపట్లో స్టీల్ ప్లాంట్ అధికారులు,కార్మిక సంఘాలతో ఆయన భేటీ కానున్నారు. దీంతో ఏపీలో ఉక్కు పరిశ్రమ నిర్వహణపై కేంద్రమంత్రి ఎలాంటి ప్రకటన చేస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

