టాక్స్ స్లాబుల్లో ఎలాంటి మార్పులు ప్రకటించని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్
2024 మధ్యంతర బడ్జెట్‌లో పన్నుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో దేశ ఆర్థిక స్థితికి సంబంధించిన ప్రకటనను చదివి వినిపించారు.

