పార్లమెంటులో కేంద్ర కేబినెట్ సమావేశం
ఈ రోజు పార్లమెంటులో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.అయితే ఈసారి కూడా పార్లమెంటులో పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ట్యాబ్‌లో పార్లమెంటుకు తీసుకువచ్చారు. కాగా నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.