Andhra PradeshHome Page Slider

లోకేష్ పాదయాత్రలో మామ బాలకృష్ణ

రేపు జరగనున్న లోకేష్ పాదయాత్రలో మామ బాలకృష్ణ కూడా పాలు పంచుకోబోతున్నారు. లోకేష్ పాదయాత్రకు మద్దతుగా, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే ఐన బాలకృష్ణ పాల్గొనడం వల్ల  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నారు. అనంతరం  రేపు సాయంత్రం హిందూపురం అల్ హిలాల్ మైదానంలో ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో కూడా పాల్గొనబోతున్నారు.