Andhra PradeshHome Page Slider

తాతను కాపాడబోయి చెరువులో మునిగి చనిపోయిన ఇద్దరు మనవలు

తిరుపతి జిల్లా యలమందగ్రామంలో విషాదం జరిగింది. ఒకే ఇంట్లో తాత, ఇద్దరు మనవలు చెరువులో మునిగి చనిపోయారు. . వేసవి సెలవుల్లో తాతగారింటికి వచ్చి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు పాపం.  చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిమడుగులో మునిగి పడిపోయాడు నాగమణి. ఆయన ఇద్దరు మనవళ్లు మణికంఠ, జగదీష్ పరుగున వచ్చి,తాతను కాపాడే ప్రయత్నం చేస్తూ మునిగి వారుకూడా చనిపోయారు. దీనితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.