Home Page SliderTelangana

TTDP టార్గెట్ GHMC ఎన్నికలు!

హైదరాబాద్: మరో ఏడాదిన్నరలో GHMC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తెలంగాణలో పార్టీ పునర్వైభవం సాధించే వీలుంటుందని TTDP ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో GHMC ఎన్నికల్లోనూ AP కాంబినేషన్‌ను రిపీట్ చేయాలనే ఆలోచనలో TTDP అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిగా కలిసి GHMC ఎన్నికల్లో పోటీచేస్తే మేయర్ పీఠం దక్కించుకోవచ్చనే ప్లాన్‌లో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.