Andhra PradeshHome Page Slider

TTD ఛైర్మన్ అన్యమతస్తుడు: పురంధేశ్వరి

ఏపీ: టీటీడీని నిర్లక్ష్యం చేయడంపై బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్యమతస్తుడు కావడంతోనే తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదని ఆమె ఆరోపించారు. చివరికి అన్నప్రసాదాలు సైతం చాలా చీప్‌గా ఉంటున్నాయని భక్తుల ఆరోపణ.