ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జాబితా విడుదల
ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జాబితా తాజాగా విడుదలైంది. కాగా ఈ జాబితాలో 63శాతం మంది బాలికలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. అయితే ఏపీలో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు ఉన్నాయి. కాగా ఈ 4 క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

