Andhra PradeshHome Page Slider

నేడు గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ముఖ్యమంత్రి

ఏపీ: కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ప్రారంభించారు. స్వయంగా పేదలకు దంపతులు ఇద్దరు అన్నం వడ్డించారు. అనంతరం అక్కడ వసతులను పరిశీలించి తాము కూడా ఆహారాన్ని రుచి చూశారు. రేపటి నుండి మరో 99 క్యాంటీన్లను ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఆరంభించనున్నారు. రూ.5 కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి డిన్నర్‌లు ఎప్పటికీ అందించేలా ప్లాన్ చేసిన టీడీపీ ప్రభుత్వం.