రేపటి నుంచే ట్విటర్‌కు పోటీగా రానున్న థ్రెడ్స్ యాప్
మెటా సంస్థ ట్విటర్‌తో పోటీకి సిద్ధమైంది. ట్విటర్ తరహ ఫీచర్లతో మెటా ఓ యాప్‌ను రూపొందించింది. కాగా ఈ యాప్‌ను అతి త్వరలో మెటా మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. అయితే ట్విటర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్ రాబోతుంది. కాగా రేపటి నుంచే మెటా థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాపిల్ ప్లేస్టోర్‌లో యూకేలో యూజర్లుకు థ్రెడ్స్ పేరుతో ప్రత్యక్షమైంది. ఇందులో ట్విటర్ తరహాలోనే ఫీచర్లు ఉన్నాయి. కాగా ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్ చేసి ఈ థ్రెడ్స్ యాప్‌ను డిజైన్ చేశారు. దీంతో ఇన్‌స్టా యూజర్లు థ్రెడ్స్‌కి వస్తారని మెటా సంస్థ భావిస్తోంది.