ఓటీటీలో రిలీజ్ అయ్యే ఈ వారం చిత్రాలు!
ఓటీటీల్లో చాలా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్‌లో రిలీజ్ అయ్యే కంటెంట్‌పై ఓ సారి లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.
అమెజాన్ ప్రైమ్ : నో గైన్ నో లవ్ ది (కొరియన్ సిరీస్) ఆగస్టు 26వ తేదీ (నేటి) నుండి స్ట్రీమింగ్ చేస్తున్నారు.
లార్డ్ ఆఫ్ ది రింగ్స్ 2 (వెబ్ సిరీస్) ఆగస్టు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
నెట్‌ఫ్లిక్స్ : ది డెలివరెన్స్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి వస్తోంది.
బ్రీత్‌లెస్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి వస్తోంది.
జియో సినిమా : ఎబిగైల్ (హాలీవుడ్) ఆగస్టు 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
గాడ్డిల్లా వర్సెస్ కాంగ్ (హాలీవుడ్) ఆగస్టు 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌లోకి వస్తోంది.
జీ5 : ముర్షిద్ (హిందీ సిరీస్) ఆగస్టు 30వ తేదీ నుండి స్ట్రీమింగ్‌లోకి వస్తోంది.
డిస్నీ + హాట్‌స్టార్ : ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ 4 (వెబ్ సిరీస్) ఆగస్టు 27వ తేదీ నుండి స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది.
కానా కానూమ్ కాళంగల్ (తమిళ్ సిరీస్) ఆగస్టు 30వ తేదీ నుండి స్ట్రీమింగ్‌లోకి వస్తోంది.
బుక్ మై షో : ట్విస్టర్స్ (హాలీవుడ్) ఆగస్టు 30 వ తేదీ నుండి స్ట్రీమింగ్‌లోకి వస్తోంది.
యాపిల్ టీవీ ప్లస్ : కె-పాప్ ఐడల్స్ (కొరియన్) ఆగస్టు 30వ తేదీ నుండి స్ట్రీమింగ్‌లోకి వస్తోంది.