‘చంపేస్తున్నారు..కాపాడండి’.. పాక్ టీవీ యాంకర్ మొసలికన్నీరు
భారత్ ఆర్మీ మెరుపుదాడి చేసి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. అయితే కేవలం ఉగ్రస్థావరాలపై దాడులు చేసినా కూడా పాకిస్థాన్ అక్కడి మీడియాలో మొసలికన్నీరు కారుస్తోంది. ఈ దాడి నుద్దేశించి టీవీలో మాట్లాడుతూ టీవీ యాంకర్ కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఆపరేషన్ సింధూర్‌పై భారత రక్షణ శాఖ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది. దీనిలో ఉగ్రవాద స్థావరాలపైనే మిలటరీ దాడులు జరిపినట్లు స్పష్టంగా పేర్కొంది.

