తెలంగాణలో పోటీచేసే పార్టీల గుర్తులు ఇవే
తెలంగాణ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గుర్తింపు పొందిన 70 పార్టీలు బరిలో ఉన్నాయి. ఆ పార్టీల గుర్తులను ఈసీ ప్రకటించింది. బీఎస్పీ-ఏనుగు, బీజేపీ- కమలం, సీపీఐ- కంకికొడవలి, సీపీఎం- సుత్తికొడవలి, కాంగ్రెస్- హస్తం, ఎన్సీపీ- గడియారం, ఎంఐఎం- గాలిపటం, బీఆర్ఎస్-కారు, టీడీపీ-సైకిల్, వైసీపీ- ఫ్యాన్, ఏఐడీఎంకే- రెండు ఆకులు, ఏఐఎఫ్బీ- సింహం, జనతాదళ్- వరిమోపుతో ఉన్న మహిళ, ఆర్ఎల్డీ- చేతిపంపు, సమాజ్వాదీ పార్టీ- మర్రి చెట్టు.