ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంఎల్ఏ (అసెంబ్లీ) అభ్యర్థులు వీరే
69. ఏపీ- తిరువూరు (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- నల్లగట్ల స్వామిదాస్, కులం- ఎస్సీ మాదిగ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కొలికపూడి శ్రీనివాసరావు, కులం -ఎస్సీ మాదిగ.
70. నూజివీడు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- మేక వెంకట ప్రతాప్ అప్పారావు, కులం- వెలమ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కొలుసు పార్థసారధి, కులం -యాదవ.
71. గన్నవరం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్, కులం- కమ్మ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – యార్లగడ్డ వెంకట్రావు, కులం -కమ్మ.
72. గుడివాడ- నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), కులం- కమ్మ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – వెనిగండ్ల రాము, కులం -కమ్మ.
73. కైకలూరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- దూలం నాగేశ్వరరావు, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కామినేని శ్రీనివాసరావు (బీజేపీ), కులం -కమ్మ.
74. పెడన -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఉప్పాల రమేష్ (రాము), కులం- గౌడ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కాగిత కృష్ణప్రసాద్, కులం -గౌడ.
75. మచిలీపట్నం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పేర్ని వెంకట సాయికృష్ణ మూర్తి (కిట్టు), కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కొల్లు రవీంద్ర, కులం – మత్స్యకార.
76. అవనిగడ్డ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- సింహాద్రి రమేష్‌బాబు, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – జనసేన అభ్యర్థి (3) ఇంకా ప్రకటించలేదు.
77. పామర్రు (ఎస్సీ)- నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కైలే అనిల్ కుమార్, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – వర్లా కుమార్ రాజా, కులం -ఎస్సీ మాదిగ.
78. పెనమలూరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- జోగి రమేష్, కులం- గౌడ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – బోడె ప్రసాద్, కులం -కమ్మ.
79. విజయవాడ వెస్ట్ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- షేక్ అసిఫ్, కులం- మైనార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – వైఎస్ చౌదరి సుజనా చౌదరి (బీజేపీ), కులం -కమ్మ.
80. విజయవాడ సెంట్రల్ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- వేలంపల్లి శ్రీనివాసరావు, కులం- వైశ్య, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – బోండా ఉమమహేశ్వరరావు, కులం -కాపు.
81. విజయవాడ ఈస్ట్ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- దేవినేని అవినాష్, కులం- కమ్మ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – గద్దె రామ్మోహన్ రావు, కులం -కమ్మ.
82. మైలవరం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- సర్నాల తిరుపతిరావు, కులం- యాదవ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – వసంత కృష్ణప్రసాద్, కులం -కమ్మ.
83. నందిగామ (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- మొండితోక జగన్మోహన్ రావు, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – తంగిరాల సౌమ్య, కులం – ఎస్సీ మాదిగ.
84. జగ్గయ్యపేట -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- సామినేని ఉదయభాను, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కులం -వైశ్య.
85. పెదకూరపాడు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- నంబూరి శంకర్ రావు, కులం- కమ్మ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – భాష్యం ప్రవీణ్, కులం -కమ్మ.
86. తాడికొండ (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- మేకతోటి సుచరిత, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – తెనాలి శ్రావణ్ కుమార్, కులం – ఎస్సీ మాల.
87. మంగళగిరి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- మురుగుడు లావణ్య, కులం- పద్మశాలీ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – నారా లోకేష్, కులం -కమ్మ.
88. పొన్నూరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- అంబటి మురళి, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కులం -కమ్మ.