రిటైర్ కాబోతున్న చంద్రచూడ్ కీలక తీర్పులు ఇవే..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు ఈ రోజే ఆఖరి పనిదినం. నవంబర్ 10న రిటైర్ కాబోతున్న ఆయన ఎన్నో కీలక కేసుల్లో తీర్పునిచ్చారు. నేడు ఆలీఘర్ యూనివర్సిటీకి మైనారిటీ హోదానిస్తూ తీర్పు ఇచ్చారు. ఆయన ఇచ్చిన తీర్పుల్లో అయోధ్య రామమందిర కేసు ఒకటి. జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు. శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం, స్వలింగ సంపర్కులకు చట్టబద్దత, భార్యకు కూడా బలవంతం పనికిరాదు.

