Andhra PradeshHome Page Slider

ఉమ్మడి విజయనగరం జిల్లా ఎంఎల్ఏ (అసెంబ్లీ) అభ్యర్థులు వీరే

11. ఏపీలో జిల్లా కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పాముల పుష్ప శ్రీవాణి, కులం- ఎస్టీ (కొండదొర), టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -తోయక జగదీశ్వరి, కులం- ఎస్టీ.

12. పార్వతీపురం జిల్లా (ఎస్టీ) నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- అలజంగి జోగారావు, కులం- ఎస్సీ మాదిగ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -బోనెల విజయచంద్ర, కులం- ఎస్సీ మాదిగ.

13. సాలూరు జిల్లా (ఎస్టీ) నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పీడక రాజన్న దొర, కులం- ఎస్టీ (జాతపు), టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – గుమ్మడి సంధ్యారాణి, కులం- ఎస్టీ.

14. బొబ్బిలి నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- సంబంగి వెంకట చిన అప్పల నాయుడు, కులం- కొప్పుల వెలమ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -ఆర్‌ఎస్‌ఎస్‌ వికెకె రంగారావు (బేబీ నాయన), కులం- వెలమ.

15. చీపురుపల్లి నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- బొత్స సత్యనారాయణ, కులం- తూర్పు కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కళా వెంకట్రావు, కులం- తూర్పు కాపు.

16. గజపతినగరం- నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- బొత్స అప్పల నరసయ్య, కులం- తూర్పు కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -కొండపల్లి శ్రీనివాస్, కులం- తూర్పు కాపు.

17. నెల్లిమర్ల నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- బడ్డుకొండ అప్పలనాయుడు, కులం- తూర్పు కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -లోకం మాధవి (జనసేన), కులం- బ్రాహ్మణ.

18. విజయనగరం- నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కొలగొట్ల వీరభద్రస్వామి, కులం- వైశ్య-ఓసి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి -పూసపాటి అధితి విజయలక్ష్మి గజపతిరాజు, కులం- క్షత్రియ.

19. శృంగవరపుకోట- నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కడుబండి శ్రీనివాసరావు, కులం- కొప్పుల వెలమ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కోళ్ల లలితకుమారి, కులం- కొప్పుల వెలమ.