కడప నుండి బయలుదేరే విమాన సర్వీసులు ఇవే !
కడప నుండి బయలుదేరే విమాన సర్వీసులు ప్రజలు ఉపయోగించుకోవాలని కడప ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు. కడప నుండి బయలుదేరే విమాన సర్వీసులను ఆయన ప్రకటించారు.
కడప వయా హైదరాబాద్ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్, రాజమండ్రి, రాయపూర్, ఇండోర్, జబల్‌పూర్, ముంబై, చండీగర్, వారణాసి, జైపూర్, సూరత్, రాంచీ, ఢిల్లీ.
– కడప వయా చెన్నై నుంచి వడోదర, కోయంబత్తూరు, మధురై, కోల్‌కతా, అహ్మదాబాద్, మైసూరు
– కడప వయా బెంగళూరు నుంచి తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్, హుబ్లీ, లక్నోలకు
విమానం వచ్చి.. వెళ్లే సమయం
చెన్నై-కడప : 08.05 – 09.20
కడప-చెన్నై : 14.00 – 15.20
కడప-విజయవాడ : 09.45 – 11.00
విజయవాడ-కడప : 11.45 – 13.20
బెంగళూరు-కడప : 09.25 – 10.30
కడప-బెంగళూరు : 15.10 – 16.15
కడప-విశాఖపట్నం : 10.50 – 12.40
విశాఖపట్నం-కడప : 13.00 – 14.50
హైదరాబాద్-కడప : 09.45 – 11.05
కడప-హైదరాబాద్ : 11.35 – 13.05
విమానాల రాకపోకలు ఇవే…
కడప-హైదరాబాద్ : ప్రతిరోజు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
కడప-విజయవాడ-కడప : సోమ, బుధ, శుక్ర, ఆదివారం
చెన్నై-కడప-చె న్నై : సోమ, బుధ, శుక్ర, ఆదివారం
బెంగళూరు-కడప-బెంగళూరు: మంగళ, గురు, శనివారం
కడప-విశాఖపట్నం-కడప : మంగళ, గురు, శనివారం
