రాబోయే రోజులలో జాబ్ మార్కెట్‌ను శాసించే కోర్సులు ఇవే..
భవిష్యత్తులో జాబ్ మార్కెట్‌ను శాసించే కోర్సులు ఇవేనని ప్రముఖ జాబ్ పోర్టల్ ఇన్‌డీడ్ ఒక నివేదికలో పేర్కొంది. దానిలో సింహభాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, మెషిన్ లెర్నింగ్‌దే కావడం విశేషం. ఇన్‌డీడ్ నివేదిక ప్రకారం వివిధ కోర్సుల ప్రాముఖ్యాన్ని, కంపెనీలు ఆశించే నైపుణ్యాలను ఇలా వివరించింది. ఆయా కోర్సులలో విద్యార్థుల అభిరుచిని బట్టి నచ్చిన కోర్సును ఎంపిక చేసుకుంటే సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయని వివరించింది.
మెషిన్ లెర్నింగ్-42%
పైథాన్ -40%
AI -36%
కమ్యూనికేషన్ స్కిల్స్ -23%
సహజ భాషా ప్రాసెసింగ్ – 20%
టెన్షన్ ఫ్లో-19%
డేటా సైన్స్-17%
AWS- 14%
లోతైన అభ్యాసం -14%
జావా -11%
అజూర్-11%
ఇమేజ్ ప్రాసెసింగ్-10%
SQL-10%
పైటార్చ్-9%
అజెల్ -8%

