Andhra PradeshHome Page Slider

జనసేన పోటీచేసే 21 స్థానాలు ఇవే..

ఉత్కంఠకు తెరవీడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగానూ, కాకినాడ ఎంపీగాను బరిలో దిగుతున్నారు.

ఎమ్మెల్యే సీట్ల వివరాలు

(1) నెల్లిమర్ల : లోకం మాధవి

(2) అనకాపల్లి : కొణతాల రామకృష్ణ

(3) కాకినాడ రూరల్ : పంతం నానాజీ

(4) రాజానగరం : బత్తుల బలరామకృష్ణ

(5) తెనాలి నాదెండ్ల మనోహర్

(6) విశాఖ దక్షిణం : వంశీకృష్ణ యాదవ్

(7) పెందుర్తి : పంచకర్ల రమేష్

(8) ఎలమంచిలి : సుందరపు విజయకుమార్

(9) రాజోలు : బొంతు రాజేశ్వరరావు

(10) అమలాపురం : రాజాబాబు

(11) నిడదవోలు : కందుల దుర్గేష్

(12) తాడేపల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్

(13) అవనిగడ్డ : బండ్రెడ్డి రామకృష్ణ

(14) విజయవాడ వెస్ట్ : పోతిన మహేష్

(15) తిరుపతి : ఆరణి శ్రీనివాసులు

(16) రాజంపేట : అతికారి దినేష్

(17) అనంతపురం అర్బన్ : పెండ్యాల శ్రీలత

(18) భీమవరం : పులపర్తి రామాంజనేయులు

(19) పిఠాపురం : కొణెదెల పవన్ కళ్యాణ్

(20) నరసాపురం : కొత్తపల్లి సుబ్బారాయుడు

(21) రామచంద్రపురం :చిక్కాల దొరబాబు

జనసేన పోటీ చేసే 2 ఎంపీ స్థానాలు ఇవే

(1) కాకినాడ: కొణెదెల పవన్ కళ్యాణ్

(2) మచిలీపట్నం : వల్లభనేని బాలశౌరి