Skip to content
Monday, October 27, 2025
Latest:
  • అమ్మవారి సాక్షిగా … నేను తప్పు చేయలేదు
  • పత్తి తేమ శాతం 12% మించకూడదని రైతులకు మంత్రి తుమ్మల సూచన
  • పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు కేంద్రం తిరస్కారం
  • శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన
  • దేశంలో విద్యార్థులు లేని 8 వేల స్కూళ్లు
Manasarkar

  • Telangana
  • Andhra
  • National
  • International
  • ePaper
Home Page SliderInternational

మరోసారి మారనున్న ట్విటర్ లోగో

July 24, 2023 admin

ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ట్విటర్‌లో ఎన్నో కీలక మార్పులు చేస్తూ వస్తున్నారు. కాగా గతంలో ట్విటర్ యూజర్ ఒకరు ట్విటర్ లోగోను డాగ్‌గా పెట్టొచ్చు కదా అని అడిగితే మస్క్ ఆ యాజర్ కోరిక మేరకు కొన్ని రోజులపాటు ట్విటర్ లోగోను డాగ్‌గా మార్చారు. ఆ తర్వాత మళ్లీ యథాతథంగా బర్డ్ లోగోనే కొనసాగించారు. అంతేకాకుండా మొన్నటివరకు ట్విటర్ అధినేతగానే కాకుండా సీఈఓగా కూడా మస్క్ పనిచేశారు.కాగా ఇటీవల కాలంలోనే సీఈఓగా ఓ మహిళను నియమించిన విషయం తెలిసిందే. అయితే మస్క్ మళ్లీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ట్విటర్ లోగోను Xగా మారుస్తున్నట్లు మస్క్ తాజాగా ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ట్విటర్ వెబ్‌సైట్‌ను మార్చే సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇకపై X.com ఎంటర్ చేస్తే ట్విటర్ ఓపెన్ అయ్యేలా  మార్పులు చేశారు. అయితే మస్క్ కొత్త నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.

  • తెలంగాణ వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు…వీఆర్‌ఏలు హర్షం
  • ఆంధ్ర రోడ్ల పరిస్థితిపై వినూత్న నిరసనలు

You May Also Like

ఎయిర్ పోర్టులో కవిత-చుట్టుముట్టిన కార్యకర్తలు

August 28, 2024 sri harini

అమెరికా విమానంలో పాము కలకలం

October 19, 2022 sri harini

టికెట్ల పెంపుకే సీఎం అవ‌స‌రం…విషెస్‌కి మాత్రం నో

November 9, 2024 RKK DAAMISETTI

National

శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన
Breaking Newshome page sliderHome Page SliderNationalSports

శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన

October 27, 2025 Ismail Shaik

ముంబై: టీమిండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ గాయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆయనకు ఇంటర్నల్ ఇంజ్యూరీ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని

దేశంలో విద్యార్థులు లేని 8 వేల స్కూళ్లు
Home Page SliderNationalNews AlertTrending Today

దేశంలో విద్యార్థులు లేని 8 వేల స్కూళ్లు

October 27, 2025 sri harini
బంగారం ఉత్పత్తిలో గేమ్ ఛేంజర్‌గా భారత్
BusinessHome Page SliderNationalNewsviral

బంగారం ఉత్పత్తిలో గేమ్ ఛేంజర్‌గా భారత్

October 27, 2025 sri harini
భారత్ సహా నాలుగు దేశాల్లో భూకంపం
home page sliderHome Page SliderNational

భారత్ సహా నాలుగు దేశాల్లో భూకంపం

October 27, 2025 Ismail Shaik

International

భూమి దిశగా ఇంటర్ స్టెల్లార్ తోకచుక్క ! ఇది ఏలియన్ టెక్నాలజీనా?
Home Page SliderInternationalNewsTrending Todayviral

భూమి దిశగా ఇంటర్ స్టెల్లార్ తోకచుక్క ! ఇది ఏలియన్ టెక్నాలజీనా?

October 27, 2025 sri harini

. భూమివైపు దూసుకొస్తున్న భారీ తోకచుక్క.గ్రహాంతర వాసులు పంపారంటూ పుకార్లు. సౌర వ్యవస్థలో గ్రహాల మీదుగా సూర్యుని వైపు పయనం. ఇతర నక్షత్రమండలం నుంచి వచ్చిందని రుజువులు.

వెస్ట్ బ్యాంక్ స్వాధీనంపై ఇజ్రాయెల్ ప్రయత్నాలు — ట్రంప్ ఆగ్రహం
Breaking NewsInternational

వెస్ట్ బ్యాంక్ స్వాధీనంపై ఇజ్రాయెల్ ప్రయత్నాలు — ట్రంప్ ఆగ్రహం

October 24, 2025 Ismail Shaik

ManaSarkar Youtube

Primary Sections

  • Politics
  • Telangana
  • Andhra Pradesh
  • National
  • International
  • Sports
  • Spiritual

Today Top Stories

  • అమ్మవారి సాక్షిగా … నేను తప్పు చేయలేదు
  • పత్తి తేమ శాతం 12% మించకూడదని రైతులకు మంత్రి తుమ్మల సూచన
  • పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు కేంద్రం తిరస్కారం
  • శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన

Most Viewed

  1. తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్ (8,874)
  2. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా (8,449)
  3. అక్షరసత్యమవుతున్న ఆరా సర్వే (5,168)
  4. తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి (5,025)
  5. ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిపుణుల కమిటీ నివేదిక (4,779)
  6. 19.10.2022 రాశి ఫలాలు (4,416)
Copyright © 2025 Manasarkar. All rights reserved.
Theme: ColorMag by ThemeGrill. Powered by WordPress.