సినిమాలకు దూరంగా ఉన్న స్టార్ హీరోయిన్ …..!
ఒకప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న క్యాథరిన్ ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించంలేదు. రెండేళ్ల క్రితం వరకు వరుసగా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నది. అది కూడా స్టార్ హీరోలతో కలిసి, తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ మెరిసింది. కొన్ని సినిమాల్లో విలన్ గానూ అలరించింది. ఆమధ్య తనకున్న ఉన్నజబ్బును బయట పెట్టి వార్తల్లో నిలిచిందీ ఈ ముద్దుగుమ్మ. కారణమేంటో తెలియదు కానీ గత రెండేళ్లుగా ఒక్క సినిమాలోనూ కనిపించలేదీ భామ. కాని ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. తన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ విషెస్ చెప్తూ కామెంట్స్ చేసారు.

