Andhra PradeshHome Page Slider

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎంఎల్‌ఏ అభ్యర్థులు వీరే:

  1. ఎపీలో చివరిదైన జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పిరియ విజయ, కులం- సూర్యబలిజ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి- బెందాళం అశోక్, కులం- కళింగ.
  2. పలాస నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- సిదిరి అప్పలరాజు, కులం- జాలరి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి- గౌతు శిరీష, కులం- శ్రీశైన గౌడ్.
  3. టెక్కలి నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- దువ్వాడ శ్రీనివాస్, కులం- కళింగ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి- కింజరాపు అచ్చెన్నాయుడు, కులం- కొప్పుల వెలమ.
  4. పాతపట్నం నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- రెడ్డి శాంతి, కులం- తూర్పు కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి- మామిడి గోవింద్ రావు, కులం- తూర్పు కాపు.
  5. శ్రీకాకుళం నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ధర్మాన ప్రసాదరావు, కులం- పొలినాటి వెలమ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి- గోండు శంకర్, కులం- పొలినాటి వెలమ.
  6. ఆముదాలవలస నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- తమ్మినేని సీతారాం, కులం- కళింగ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి- కూన రవికుమార్, కులం- కళింగ
  7. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- గొర్లె కిరణ్ కుమార్, కులం- తూర్పు కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి- నడికుదిటి ఈశ్వరరావు, కులం- తూర్పు కాపు.
  8. నర్సన్నపేట నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ధర్మాన కృష్ణదాస్, కులం- పొలినాటి వెలమ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి- బొగ్గు వెంకట రమణ మూర్తి, కులం- కొప్పుల వెలమ.
  9. రాజాం (ఎస్సీ) నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- డాక్టర్ తాలె రాజేష్, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి- కోండ్రు మురళీమోహన్, కులం- ఎస్సీ మాల.
  10. పాలకొండ (ఎస్టీ) నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- విస్వసరాయ్ కళావతి, కులం- ఎస్టీ (జాతపు), టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి- జనసేన అభ్యర్థి (1) ఇంకా ప్రకటించలేదు.