Home Page SliderTelangana

మావోయిస్టులకు దడ పుట్టిస్తున్న కగార్…

తెలంగాణలోని ములుగు జిల్లా కర్రెగుట్టలను పోలీసులు చుట్టుముట్టారు. హెలికాప్టర్లతో మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కీలక నేతలు సురక్షిత ప్రాంతాలకు తప్పించుకున్నట్లు సమాచారం. మూడు రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Breaking news: ఉగ్రదాడి అనంతరం: ‘అబిర్ గులాల్’ సినిమాపై నిషేధం