రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీజీ భరత్
రాష్ట్రమంత్రిగా టీజీ భరత్ ప్రమాణస్వీకారం చేశారు. T. G. భరత్ 2014 నుండి తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందారు.