Telugu scribe బీఆర్ఎస్ పార్టీది..
Telugu scribe సోషల్ మీడియాను బీఆర్ఎస్ పార్టీ వాళ్లే నడిపిస్తారని గౌతమ్ గౌడ్ అనే వ్యక్తి తెలిపారు. దానితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కంటెస్టెంట్‌కు కాంగ్రెస్ నేతలు ఇబ్బంది కలిగించారనే వార్త తాను పోస్టు చేయలేదని చెప్పారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో విచారణకు హాజరై వివరాలను వెల్లడించారు.

