Home Page SliderTelangana

తెలంగాణ ఆర్టీసీ రికార్డ్ బ్రేక్

తెలంగాణ: తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య రికార్డు బ్రేక్ చేసింది. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు చేరింది. ఇందులో 70 శాతం మంది మహిళలే. రోజుకు 20 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటే అందులో 14 లక్షల మంది మహిళలే ఉన్నారు. డిసెంబర్ 9న ప్రారంభమైన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.