Home Page SliderTelangana

తెలంగాణా అవినీతిలో అట్టడగున ఉంది: కేటీఆర్

దేశవ్యాప్తంగా నిర్వహించిన అవినీతి సర్వేపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పంచించారు. కాగా పెరిగిన తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నివలడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా అవినీతి వంటి సూచీలో కూడా అట్టడుగున ఉండడం అంతే ముఖ్యమన్నారు. కాగా దేశంలోని 13 రాష్ట్రాలలో CSDS చేసిన సర్వేలో అవినీతిలో తెలంగాణా అట్టడుగున ఉందని ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడయ్యిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.