TelanganaTrending Today

గ్రూప్ 1పై తెలంగాణ హైకోర్టు తీర్పు

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు తీర్పు వెలువడింది. ఈ నెల 21 జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యధతథంగా జరుగుతాయని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ పరీక్షలపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. దీనితో రాష్ట్రప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ నెల 21న గ్రూప్ 1 పరీక్షలు జరగనున్నాయి.