Home Page SliderTelangana

భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

నేడు తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరుగుతున్నాయి. మొత్తం 44 మంది ఆఫీసర్లు బదిలీలు జరిగాయి.  వీరిలో ముఖ్యంగా

 జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి

ట్రాన్స్‌కో సీఎండీగా రొనాల్డ్ రోస్

ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్

కమర్షియల్ ట్యాక్స్ రిజ్వీ

హెచ్‌ఎండీఏ సర్ఫరాజ్ అహ్మద్

కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్

జీహెచ్‌ఎంసీ ఈవీడీఎమ్ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్ బదిలీలు జరిగాయి.