Home Page SlidermoviesTelanganatelangana,

‘తెలంగాణ ప్రభుత్వం బిగ్గెస్ట్ స్టార్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’ ..ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ట్వీట్ పెట్టారు. ‘తెలంగాణ ప్రభుత్వం బిగ్గెస్ట్ స్టార్‌ ఆఫ్ ఇండియా, తెలంగాణ నివాసి అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద హిట్ అందించి గిఫ్ట్ ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్‌ని జైలుకు పంపించి బిగ్గెస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని’ పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించిన సంగతి తెలిసిందే.