Home Page SliderTelangana

మరోసారి భేటీ కానున్న తెలంగాణా కేబినెట్

తెలంగాణా కేబినెట్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెటనున్న నేపథ్యంలో ఇవాళ భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 1న తెలంగాణా కేబినెట్ మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు  ఆగస్టు 1వ తేదిన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ రోజు తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో అభివృద్ది,సంక్షేమానికి పెద్దపీట వెేసింది. అయితే మొత్తం రూ.2 లక్షల 91 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది.