Home Page SliderTelangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 35 చోట్ల ఆధిక్యంలో కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీఆర్ఎస్ 5 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో, మజ్లిస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాసేపట్లో తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.