టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు ఖరారు.. సీట్లపై ఫుల్ క్లారిటీ
ఎట్టకేలకు టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు కొలిక్కి వచ్చింది. ఇప్పటి వరకు సీట్ల కేటాయింపుపై రాని క్లారిటీ వచ్చింది. బీజేపీ-జనసేనకు 8 ఎంపీలు, 30 ఎమ్మెల్యేలు కేటాయింపునకు అంగీకారం కుదిరింది. టీడీపీ 145 ఎమ్మెల్యే సీట్లలో 17 పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ 94 ఎమ్మెల్యేలకు అభ్యర్థుల్ని ఖరారు 5గురు జనసేన అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇక టీడీపీ 51 మంది అభ్యర్థులు, బీజేపీ-జనసేన 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపిక చేయాల్సి ఉంది.

