వరుసగా పదోసారి ప్రపంచ రికార్డు
స్వీడిష్ అమెరికన్ పోల్ వాల్టర్ ఆర్మాండ్ డుప్లాంటిస్ వరుసగా తన ప్రపంచ రికార్డును తానే పదవ సారి బ్రేక్ చేశారు. ఇతను తాజాగా సిలేసియా డైమండ్ మీట్ లో 6.26 మీటర్స్ జంప్ చేసారు. 6.15 మీటర్ల మొదలు 6.26 మీటర్ల వరకు అన్ని ప్రపంచ రికార్డులు ఈయన పేరు మీదనే ఉన్నాయి.