Home Page SliderNational

పౌరసత్వ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు

పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6ఏ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సమర్థించింది. ఈ సెక్షన్ రాజ్యాంగబద్దమే అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం ప్రకారం ఈ చట్టం చెల్లుబాటు అవుతుందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సమర్థించింది. అక్రమ వలస దారులకు కూడా ఈ చట్టం ద్వారా పౌరసత్వాన్ని కలిగించే సౌలభ్యాన్ని ఈ చట్టం సమర్థిస్తోంది.