ఏసీబీ వలలో సూపరిండెంట్..
తెలంగాణలో ఏసీబీ అధికారులు అవినీతిపరులను భరతం పడుతున్నారు. తాజాగా ములుగు జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి సూపరిండెంట్ సుధాకర్ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. అవినీతి లావాదేవీలతో సంబంధం ఉన్న జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.