గో సంరక్షణ రాయబారిగా నటుడు సుదీప్
ఈగా ఫేమ్ సుదీప్ ను గో సంరక్షణ రాయబారిగా నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు కేంద్ర పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ ఒక ప్రకటన చేస్తూ .. పశు పాలనకు ప్రాధాన్యం కల్పించి పశు సంరక్షణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పుణ్యకోటి దత్తు యోజన రాయబారిగా కన్నడ సినీ నటుడు సుదీప్ ను నియమించినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని సుదీప్ కు తెలియచేస్తూ ఓ లేఖ కూడా రాశారు. అభినందనలు తెలిపారు.
Read more: రవీంద్ర జడేజా స్ధానంలో అక్షర పటేల్