Home Page SliderTelangana

పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి తీవ్ర గాయాలు..

వికారాబాద్ జిల్లాలో మున్నూరు సోమారం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న శిరీషపై (6) పాఠశాల పైకప్పు పెచ్చులూడి అమ్మాయి తలపై, చెవికి, కాళ్లకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించిన ఆ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి ఆ అమ్మాయిని మా శారద హాస్పిటల్ వికారాబాద్ కు తరలించారు. డాక్టర్ రాజశేఖర్ ఆ బాలికకు చికిత్సను అందిస్తున్నారు.