మరో 2 రోజుల్లో ‘దేవర’తో స్టెప్పులు: శేఖర్ మాస్టర్
NTR దేవర సినిమాపై శేఖర్ మాస్టర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ షేర్ చేశారు. డ్యాన్స్‌కు ప్రాధాన్యమున్న పాటలో ఎన్టీఆర్‌తో స్టెప్పులు వేయించనున్నట్లు తెలిపారు. 2 రోజుల్లో ఆ షూటింగ్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గత సినిమాల్లో పక్కా లోకల్, యాపిల్ బ్యూటీ వంటి హిట్ సాంగ్స్‌కు శేఖర్ పనిచేశారు. ఈ నేపథ్యంలో దేవర డ్యాన్సులు ఎలా ఉండనున్నాయా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

