Home Page SliderTelangana

స్టేషన్ ఘన్‌పూర్ (SC) – కడియం శ్రీహరి (BRS)

స్టేషన్ ఘన్‌పూర్ (SC) – కడియం శ్రీహరి (BRS) vs గుండె విజయ రామారావు (BJP) vs సింగపురం ఇందిర (కాంగ్రెస్) అభ్యర్థులు రంగంలో ఉన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో గెలుపొందిన పార్టీదే అధికారమనే నానుడి. రెండు జిల్లాల పరిధిలో నియోజకవర్గం ఎన్నికలు. డబ్బుమయం, ప్రస్తుతం నైతిక విలువలు లేవు.