Home Page SliderNational

టాలీవుడ్‏లో స్టార్ హీరోయిన్: ఇప్పడు ఇలా మారిందేంటీ.. ?

గజాల.. టాలీవుడ్‏లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో ఎన్టీఆర్ సరసన, ఉదయ్ కిరణ్‌తో కలుసుకోవాలని సినిమాలో ఈమె నటించింది. 2002 లో ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావు నుంచి బయట పడింది.