Home Page SliderNational

SSLV-D3 ఇస్రో రాకెట్ ప్రయోగం SUCCESS

శ్రీహరికోటలోని షార్‌ ప్రయోగశాల నుండి దూసుకెళ్లిన SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈవోఎస్-08ని సైంటిస్టులు కక్ష్యలో దూసుకెళ్లేలా చేశారు. ఉదయం 9.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, 4 దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించి భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో దూసుకెళ్లేలా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. మొత్తంగా 16.57 నిమిషాల్లో ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. దీంతో సైంటిస్టులు తమ సంతోషాన్ని వ్యక్తబరిచారు.