Andhra PradeshHome Page Slidermovies

ఒంగోలులో శ్రీలీల సందడి..

ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూంని సినీ నటి శ్రీలీల ప్రారంభించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, మేయర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ చుట్టు పక్కల ప్రజలందరూ ఈ షోరూంని సందర్శించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒంగోలు ప్రజలందరికీ కొత్త డిజైన్స్, కలెక్షన్లతో డిస్కౌంట్ ధరలతో వస్త్రాలు లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీలీలను చూసేందుకు జనం ఎగబడ్డారు.