Andhra PradeshHome Page Slider

శ్రీకాకుళం టు హైదరాబాద్.. అభిమాని పాదయాత్ర

తన అభిమాన నటుడు రాంచరణ్ ను ప్రత్యక్షంగా కలిసేందుకు ఓ అభిమాని పాదయాత్ర చేపట్టాడు. శ్రీకాకుళం జిల్లా రాజాంకి చెందిన శేఖర్ విజయవాడ కు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలు దేరాడు. దాదాపు 8 రోజులుగా జాతీయ జెండా, ప్లకార్డ్ తో పాదయాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.