ముంబైలో స్రవంతి, బెడ్డుపై దీప్తి సునయన, కళ్లజోడు పాపలా శ్రీముఖి..
వీకెండ్ వైబ్స్ అన్నట్టుగా స్రవంతి చొక్కారపు, దీప్తి సునయన, శ్రీముఖి ఇలా అందరూ స్పెషల్ ఫోటో షూట్స్ వదిలారు. ఇక స్రవంతి ముంబైలో పోజులు పెట్టింది. దీప్తి సునయన ఓరచూపులు, కళ్లజోడు పాపలా శ్రీముఖి వదిలిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

