సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద 67 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12 చివరి తేదీ. టెన్త్ లేదా ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.అథ్లెటిక్స్, క్రికెట్, టెన్నిస్, స్విమ్మింగ్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్ వంటి విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. విద్యార్హతతో పాటు క్రీడా విజయాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ చూడండి 👉 https://www.rrbcdg.gov.in/