సారీ పాక్ ఫ్యాన్స్..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే భారత్ చేతిలో పాక్ ఓడిన ప్రతిసారీ పాక్ అభిమానులు టీవీలు పగలగొట్టడం మామూలే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ స్టాంట్ డెలివరీ యాప్ బ్లింకిట్ సెటైర్లు వేసింది. ‘సారీ పాక్.. మీకు 10 నిమిషాల్లో టీవీని డెలివరీ చేయలేం’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.